డీజీపీ సివి ఆనంద్‌ను కలిసిన కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
డీజీపీ సివి ఆనంద్‌ను కలిసిన కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి

డీజీపీ సివి ఆనంద్‌ను కలిసిన కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి

రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్‌ను గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి సంజీవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గోల్డ్ పూతతో తయారుచేసిన క్రికెట్ బ్యాట్‌ను డీజీపీకి అందజేశారు.కార్యక్రమంలో శ్రీనివాస్…
రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్‌ను గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి సంజీవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గోల్డ్ పూతతో తయారుచేసిన క్రికెట్ బ్యాట్‌ను డీజీపీకి అందజేశారు.కార్యక్రమంలో శ్రీనివాస్, బొల్లం మధు తదితరులు పాల్గొన్నారు.