E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
దాచేపల్లి వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.

దాచేపల్లి వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.

కోదడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన దాచేపల్లి కొండలరావు - పద్మావతి గార్ల కుమారుడు శ్రీకాంత్ - గాయత్రి ల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి. ఈ కార్యక్రమంలో దాచేపల్లి కొండలరావు, సురేష్, నర్సింహారావు,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
కోదడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన దాచేపల్లి కొండలరావు – పద్మావతి గార్ల కుమారుడు శ్రీకాంత్ – గాయత్రి ల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి. ఈ కార్యక్రమంలో దాచేపల్లి కొండలరావు, సురేష్, నర్సింహారావు,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.