E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
దామోదర రాజనర్సింహ ను కలిసిన కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్శిటి నూతన వైస్ ఛాన్సలర్ పి.వి.నందకుమార్ రెడ్డి
దామోదర రాజనర్సింహ ను కలిసిన కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్శిటి నూతన వైస్ ఛాన్సలర్ పి.వి.నందకుమార్ రెడ్డి
ఈ69న్యూస్ వరంగల్ కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సెస్ కు వైస్ చాన్సలర్ గా నూతనంగా నియమితులైన డా.పి.వి నందకుమార్ రెడ్డి రాష్ట్ర వైద్య,ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ69న్యూస్ వరంగల్
కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సెస్ కు వైస్ చాన్సలర్ గా నూతనంగా నియమితులైన డా.పి.వి నందకుమార్ రెడ్డి రాష్ట్ర వైద్య,ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని మర్యాదపూర్వకంగా కలిశారు.