ముషీరాబాద్ లో నగేష్ ముదిరాజ్ ఇంట రంగులమయంగా చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల హరివిల్లు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం .. నగేష్ ముదిరాజ్

ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం .. నగేష్ ముదిరాజ్

ముషీరాబాద్ లో నగేష్ ముదిరాజ్ ఇంట రంగులమయంగా చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల హరివిల్లు విరబూసినట్టు గా హోలీ సంబురాలు అంబురాన్ని అంటాయి ఈ సందర్బంగా నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ హోలీ పండుగను సత్యయుగం నుండి జరపుకుంటునట్లుగా పురాణాలు చెబుతున్నాయి అని హోలీ అంటే అగ్ని పునీత అని అర్థం ఈ పండుగ ప్రతి ఏడాది పాలగుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోలీ కాముని పున్నమిని డోలికోత్సవం …
ముషీరాబాద్ లో నగేష్ ముదిరాజ్ ఇంట రంగులమయంగా చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల హరివిల్లు విరబూసినట్టు గా హోలీ సంబురాలు అంబురాన్ని అంటాయి ఈ సందర్బంగా నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ హోలీ పండుగను సత్యయుగం నుండి జరపుకుంటునట్లుగా పురాణాలు చెబుతున్నాయి అని హోలీ అంటే అగ్ని పునీత అని అర్థం ఈ పండుగ ప్రతి ఏడాది పాలగుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోలీ కాముని పున్నమిని డోలికోత్సవం అని రాక రకాలుగా పిలుస్తారు అని చెప్పారు