స్నేహమేరా జీవితం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
స్నేహమేరా జీవితం

స్నేహమేరా జీవితం

పదో తరగతిలో కలిసి చదువుకున్న ఆ మిత్రుల బంధం 25 సంవత్సరాలు దాటినా చెక్కుచెదరలేదు. ఒక మిత్రుడికి కష్టం వస్తే మేమంతా ఉన్నామంటూ కదిలివచ్చారు. వేంసూరు ఉన్నత పాఠశాలలో 2001-02 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.వేంసూరు పాఠశాలలో తమతో పాటు చదువుకున్న వేంసూరు గ్రామానికి చెందిన కొమ్మి
పదో తరగతిలో కలిసి చదువుకున్న ఆ మిత్రుల బంధం 25 సంవత్సరాలు దాటినా చెక్కుచెదరలేదు. ఒక మిత్రుడికి కష్టం వస్తే మేమంతా ఉన్నామంటూ కదిలివచ్చారు. వేంసూరు ఉన్నత పాఠశాలలో 2001-02 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
వేంసూరు పాఠశాలలో తమతో పాటు చదువుకున్న వేంసూరు గ్రామానికి చెందిన కొమ్మి