ఈ రోజు భద్రాచలం ఐటిడిఏ నందు నుతనoగ వచ్చిన ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆశ్రమ పాఠశాల,గురుకులం లో విద్య వ్యవస్థను కటినంగా అమలు చేయాలని మరియు టెండర్ లలో జరిగిన అవక తవకల గురించి ప్రాజెక్ట్ అధికారి నీ కలిసి విన్నవించడం జరిగింది.ఆదివాసీ గిరిజనులు కు సేవ చేయడానికి వచ్చిన యంగ్ అండ్ డైనమిక్ ప్రాజెక్ట్ అధికారి కనుక తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో రాందాస్ నాయక్ , కోటి , రామ్ కిషోర్ గార్లు పాల్గొన్నారు .