మూతికి బట్ట కట్టుకొని citu ఆధ్వర్యంలో VOA ల విన్నూత నిరసన
Uncategorizedఈ సందర్భంగా కే చంద్రశేఖర్ citu జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ 34 రోజులు నుండి వి ఏవోలు సమ్మె చేస్తున్న సందర్భంగా ఈరోజు మూతికి బట్ట కట్టుకొని నిరసన తెలియడం జరిగింది ఈ ప్రభుత్వం కార్మికులకు మాట్లాడే స్వేచ్ఛ లేదు డిమాండ్స్ అడిగే హక్కు లేకుండా ప్రవర్తించడం వలన మూతికి బట్ట కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది అలాగే ఈ సమ్మెను విచ్చినం చేయడానికి పైనుంచి కింది దాకా అధికారులు ఈ సమ్మెను విచ్చిన్నం చేయడానికి బ్లాక్మెయిల్ చేస్తూ సమ్మెను విరమించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు కావస్తున్న జూన్ రెండు లోపు వీరి సమస్యల పైన తెలంగాణ వచ్చిన రోజు కావున ఈ పండుగ దినంలో మాకు కూడా భాగస్వాములు చేయాలని వీరికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి పర్మినెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సెర్పు ఉద్యోగుల గుర్తించాలి ఐడెంటి కార్డులు ఇవ్వాలి లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సమ్మెను మరింత ఉదృతం చేసి ఈ ప్రభుత్వంపై పోరాటం చేయవలసి ఉంటుందని వారు ముందుగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో voa ల జిల్లా నాయకులు శివరాం బాలరాజు లింగం అనసూయ సరిత కండే రావు రాజశేఖర్ సురేందర్ మల్లేష్ శ్రీకాంత్ సాయిబాబా దావీద్ సాహెన్సా నిర్మల ఉమాకాంత్ పద్మ కిషోర్ శీను నాయక్ అంజమ్మ రాజు పోచయ్య సురేష్ రుక్మిణి రాజశేఖర్* తదితరులు పాల్గొన్నారు