సిపిఐ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కార్యదర్శిగా జువారి రమేష్ జాఫర్గడ్ స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ ఎన్నికల కమిటీ కార్యదర్శిగా జువారి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు గారు మరియు జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి హనుమకొండ జిల్లా కార్యదర్శి బిక్షపతి లు తెలిపారు జువారి రమేష్ తో పాటు 11 మందిని కున్నట్లు జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి తెలిపారు నాపై నమ్మకం ఉంచి నన్ను నియోజకవర్గ కార్యదర్శిగా ఎన్నుకున్న ఏడు మండలాల కార్యదర్శులకు నియోజకవర్గ ప్రజానీకానికి పేరుపేరునా విప్లవాది వందనాలు తెలియ జె స్తున్నానని రమేష్ తెలిపారు రానున్న రోజుల్లో సిపిఐ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడం చేయడానికి తన వంతు కృషిగా ముందుకు వెళ్తానని నాకు సహకరించినటువంటి కార్యకర్తలకు సానుభూతిపరులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్న కమిటీలో సహాయ కార్యదర్శిగా బిక్షపతి మరియు కవాటి యాదగిరి పైసా రాములు కూరపాటి విజయ్ కుమార్ తోట రమేష్ సదానందం ఇతరులతో నూతన కమిటీ వేసుకోవడం జరిగింది