వరంగల్ లోని బట్టల బజార్ వద్ద హెల్మెట్ డ్రైవ్వరంగల్ లోని బట్టల బజార్ వద్ద హెల్మెట్ డ్రైవ్

వరంగల్ లోని బట్టల బజార్ వద్ద హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన వరంగల్ ట్రాఫిక్ పోలీసులు

గౌరవ పుష్ప రెడ్డి అడిషనల్ డిసిపి ట్రాఫిక్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు వరంగల్ లోని బట్టల బజార్ వద్ద ట్రాఫిక్ ఎస్సైలు డేవిడ్, రాజబాబు, దేవేందర్, అర్ ఎస్ ఐ లు శ్రవణ్, వేణు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 100 ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారు హెల్మెట్ తీసుకొని వచ్చిన తర్వాత పైన్ లేకుండా పంపించడం అయినది. హెల్మెట్ డ్రైవ్ వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు నుండి ప్రతిరోజు వివిధ ప్రాంతాలలో నిర్వహించబడును. కావున ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడప వలెను లేనిచో చట్టరీత్యా చర్య తీసుకోవనబడును.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *