ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో తన సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా ప్రజల మనసుల్లో మంచి మనసున్న యువనేత స్థానం సంపాదించుకున్న దివంగత మహానేత తుల సుభాష్ గారి తనయులు తుల అరుణ్ కుమార్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకుగాను కాంగ్రెస్ పార్టీలో తుల అరుణ్ రాకను స్వాగతిస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు సేవాలాల్ రాథోడ్ మరియు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి హరీష్ వర్ధన్ వీరిరువురు కలిసి తుల అరుణ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను అభినందిస్తూ,కాంగ్రెస్ పార్టీలో చేరాకా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడుగు బలహీనవర్గాలకు & పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే పూర్వపు భావనను ఆదిలాబాద్ జిల్లాలో తీసుకొని రావాలని సలహాలు & సూచనలు అందించి శాలువాతో ప్రత్యేకంగా సన్మానించి తుల అరుణ్ కుమార్ సేవలను కొనియాడుతూ అభినందించారు.భవిష్యత్తులో పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే సామాజిక సేవాకార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని అదిలాబాద్ జిల్లాలో అగ్రస్థానంలో నిలపడానికి పాటుపడాలని తెలియజేశారు……

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *