వై స్సార్సీపీ పార్టీ కి కార్యకర్తలే ప్రాణం వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం ఈ రోజు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు మరియు శ్రీమతి ఎస్ విజయ మనోహరి గారు తమ స్వగృహం లో 45,46,47 వార్డ్ ల ముఖ్య నాయకుల మరియి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వైస్సార్సీపీ పార్టీ కి కార్యకర్తలు ఆరో ప్రాణం అని ముఖ్య మంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అంటారు అని, వైస్సార్సీపీ పాలన లో సంక్షేమ ము ప్రధాన కార్యక్రమం అని అన్నారు. ప్రతి పక్షాల కుట్రలు తిప్పికొట్టాలని అయన కార్యకర్తల కు సూచించారు.ముఖ్య ముగా ప్రజలు ఎదుర్కొనే సమస్య లను అధికారుల దృష్టికి నాయకులు తీసుక వెళ్లాలని కోరారు కార్యక్రమం లో రాష్ట్ర సంచార జాతుల డైరెక్టర్ షరిఫ్, కర్నూలు డిస్ట్రిక్ట్ MRPS ప్రెసిడెంట్ పరశురామ్, కర్నూల్ & నంద్యాల YSRTUC జోనల్ ఇంచార్జీ కిషన్ మరియు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *