కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం

ఈ రోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి మరియు టీపీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు.జనగామ మండలం ఎల్లముల గ్రామంలో కాంగ్రేస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిర్రు నర్సింహులు ,యూత్ కాంగ్రేస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాంబాబు గారి అధ్యక్షతన జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యము మరియు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫి,పండించిన పంటకు గిట్టుబాటు ధర,500 గ్యాస్,రేషన్ ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ,నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ప్రజల సంక్షేమం కోసం అందించే పథకాలను వివరిస్తూ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట క్రాంతి కుమార్ , జనగామ మండల అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి, జనగామ మండల యుత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్నే నరేశ్ గౌడ్ లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జనగామ మండల నాయకులు వాట్నల రామక్రిష్ణ గుజ్జులా మధు జనగామ మండల సోషల్ మీడియా కన్వీనర్ యాసారపు పర్షరాములు గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకుడు విజయ్ డేవునురి సంపత్బక్క ప్రవర్ధన్ మచ్చ మల్లేష్ యర్రా సందీప్ బక్క కిషోర్ దేవునురి నరేశ్ దేవునురి కిరణ్ పరికిపండ్ల ఉపేందర్ అరవింద్ రెడ్డి మచ్చ కార్తిక్ ప్రదీప్ జడల అఖిలేష్ మమిడల యకన్న యర్రా సృజన్ కార్తిక్ ప్రదీప్ నగేష్ కొంతం యశ్వంత్ సంజయ్ కిరణ్ అవినాష్ బెజ్జ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *