ఈ69న్యూస్ హన్మకొండ ఆగస్టు 31 హన్మకొండ జిల్లా కాజిపేట్ మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన ఆరూరి సురేష్ అన్నయ్య ఆరూరి వెంకటేశం ఇటీవల మృతిచెందారు.ఈ నేపథ్యంలో గురువారం ఆయన కుటుంబ సభ్యులను తెలంగాణ ఆయిల్ షెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనివాస్ కలిసి పరామర్శించారు.మృతుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ,వారి బాధను పంచుకున్నారు.గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.