ఏకాదశి సందర్బంగా ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం పామిడి పట్టణంలో గల ఎంతో ప్రసిద్ధి గాంచిన తగ్గు దేవాలయం లో వెలిసిన శ్రీ అనంత గజ గరుడ లక్ష్మీ నారాయణ స్వామి పరివర్తన ఏకాదశి సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు.పూజలు అనంతరం స్వామి వారికి అభిషేకం, అర్చన, విష్ణుసహస్రనామ పారాయణం, ప్రకారోత్సవం చేశారు ఈ పూజ కార్యక్రమంలో పామిడి పట్టణ ప్రజలు భక్తులు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.