బెల్ట్‌ షాపుల కోసమే వైన్‌ షాపులు బంద్‌ చేశారా?

దసరా వేళ మద్యం దందాపై అనుమానాలు.. మూసివేసిన షాపుల వెనుక అసలు కథేంటి? వైన్‌ షాపులు బంద్‌.. బెల్ట్‌ షాపుల్లో విక్రయాల ఆరోపణలు! అధికారులకు ఫోన్‌ చేసినా స్పందన కరువు.. ఎక్సైజ్‌ శాఖ మౌనంపై అనేక ప్రశ్నలు! తెలుగు గళం–E69NEWS | వర్ధన్నపేట, అక్టోబర్‌ 20 దసరా పండుగ వేళ మద్యం విక్రయాల వ్యవహారం వర్ధన్నపేటలో అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం వైన్‌ షాపులు మూసివేయాల్సిన సమయంలో బెల్ట్‌ షాపుల్లో మాత్రం మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు … Continue reading బెల్ట్‌ షాపుల కోసమే వైన్‌ షాపులు బంద్‌ చేశారా?