రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి మార్నేని దంపతుల శుభాకాంక్షలు
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి వరంగల్ నగరానికి విచ్చేసిన వేం నరేందర్ రెడ్డిని మాజీ టీజీ క్యాబ్ & డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాజీ ఎంపీపీ మార్నేని మధుమతి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మార్నేని దంపతులు వేం నరేందర్ రెడ్డి చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు.
వీరితో పాటు పాక్స్ వర్ధన్నపేట చైర్మన్ రాజేష్ కన్నా కూడా ఎంపీ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.