Bhadradri News
గళం న్యూస్ భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం
పార్కలగండి ఆశ్రమపాఠశాలలో మండల స్థాయిలో SGF అన్ని పాఠశాలల విద్యార్థులకు జరుగుతున్న ఆటల పోటీలకు ముఖ్యఅతిధిగా స్థానిక ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ పాల్గొని క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం పిల్లలతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు అనంతరం క్రీడలను ఉద్దేశించి ప్రసంగించి ప్రధమ ద్వితీయ స్థానాలలో నిలిచిన జట్లకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధ్యాయులు
పలు పాఠశాలల విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.