గళం న్యూస్ భద్రాద్రి జిల్లా * *ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్యను పరామర్శించిన కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఐలయ్య త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సిపిఎం ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు కే నర్సయ్య సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ వీర్ల రమేష్ నాయకులు వంశి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.