ఈ రోజు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు ములుగు ప్రభుత్వ హాస్పటల్ లో నిన్న రాత్రి అస్వస్థకు గురైన TSWRS/JC మల్లంపల్లి స్కూల్ విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూకిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ మాట్లాడుతూ విద్యార్థులకు సరైన వసతులు కల్పిస్తున్నాం అని చెప్పుకునే ప్రభుత్వం హాస్టల్ లో మెను ప్రకారం భోజనం లేక పోవడం కలుషితం అయిన వాటర్ మూలాన విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది గత కొన్ని రోజులుగా ఇదే సమస్య పలు హాస్టల్ లో ఉన్నప్పటికీ కనీసం ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం అని సన్న బియ్యం తో గురుకాలలో భోజనం పెట్టిస్తున్నం అని అనడం తప్ప పెట్టింది లేదు అధికారుల పర్యవేక్షణ లేదు విద్యార్థుల పట్ల నిర్లక్షం వ్యవహరించిన వారి పై చర్యలు తీసుకోవాలని వారు అన్నారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనెటి శ్యామ్,ఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, చందు,ప్రభుమేడం రమణ కర్,అనీల్ తదితరులు పాల్గొన్నారు