ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి ఇంటింటి ప్రచారం
Jayashankar Bhupalpallyగోరుకొత్తపల్లి మండల కేంద్రంతోపాటు కొత్తపల్లి కొనరావుపేట గ్రామాలలో బిజెపి మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం సుభిక్షంగా ఉందని తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే భూపాలపల్లి ప్రజలకు సేవ చేసుకుంటారని గండ్ర సత్యనారాయణ రావు గండ్ర వెంకట రమణారెడ్డి పదవులు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేరని సత్యనారాయణ రావు గణపురం జడ్పిటిసి గా గెలిపిస్తే బియ్యం దందా చేశాడని రెండుసార్లు రమణారెడ్డిని ఎమ్మెల్యే గెలిపిస్తే గుట్టలను భూములను దోచుకు తింటున్నాడని భూపాలపల్లి ప్రజలకు న్యాయం చేరాలంటే అది బిజెపి వల్లనే సాధ్యమవుతుందని గోరుకొత్తపల్లి మండలం గా ఏర్పాటు చేయడంలో గోరుకొత్తపల్లి గ్రామ కార్యకర్తల బిజెపి నాయకుల పోరాటం వల్లనే సాధ్యమైందని తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే జిల్లాలోనే గోరుకొత్తపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారని నిరుద్యోగ సమస్యలను తీర్చడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రమణారెడ్డిని గెలిపిస్తే తన భార్యకు చైర్పర్సన్ పదవిని తన తనయుడికి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాడని సత్యనారాయణ రావును గెలిపిస్తే భూపాలపల్లి నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుస్తాడని డబ్బులు ఇచ్చి కార్యకర్తలను పార్టీలలో చేర్చుకుంటున్నారని సత్యనారాయణ రావు అందరికీ కండువాలు కప్పేముందు మొదట తన భార్యకు కండువా మార్చాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జెడ్పిటిసిగా గెలుపొంది ఇప్పుడు కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న,లింగంపల్లి ప్రసాద్ రావు, పోలీసాని తిరుపతిరావు కాంతల సరోత్తమ రెడ్డి మెతుకు పెళ్లి బుచ్చిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శిలు సురుగురి రాజేందర్రెడ్డి పెండేల రాజు బండి శీను సుధటి వేణు రావు సయ్యద్ గాలిఫ్ బండారి రవి ప్రదీప్ రావు దాసరి అనీలు రాంబాబు వేణు విమల భాయ్ రాజు ప్రభాకర్ దాసరి బాబురావు తిరుపతి రెడ్డి ప్రభాకర్ చంద్రమౌళి రాజు తదితరులు ఉన్నారు.