దమ్మపేట పోలీస్ స్టేషన్ వెనుక ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలోఅశ్వారావుపేట జోన్ పరిధిలోస్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటలపోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణని ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతించి శాలువాతో సత్కరించారు అనంతరం ఆటలలో గెలుపొంది ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందించి జిల్లాస్థాయికి ఎన్నికైన విద్యార్థులను అభినందించారు అనంతరం క్రీడాలనుద్దేశించి ప్రసంగించారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీనాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.