సిపిఎం జాతీయ కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి కి ఢిల్లీ సిపిఎం కేంద్ర కార్యాలయంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వంనివాళులు అర్పించిన వారిలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య లిక్కి బాలరాజు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు బి వీరభద్రం కాలంగి హరికృష్ణ మరియు జునుమాల వంశీ లు ఉన్నారు.