ఐకెపి VOAలను పర్మిట్ చేయాలి ఎస్ రమా వివోఏల రాష్ట్ర గౌరవ ఆధ్యక్షురాలు సిఐటియు డిమాండ్


ఈరోజు రాష్ట్ర నాయకత్వం కామారెడ్డిలో సమ్మె. శిబిరాన్ని సందరిసినరు వారిలో voa రాష్ట్ర కార్యదర్శి రాజ్ కుమార్.. రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ సందర్శించడం జరిగింది

s.రమాvoa ల రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుIMG 20230524 WA0004
మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18,000 వేల మంది కార్మికులు ఉన్నారు వీళ్ళకిచ్చే గౌరవ వేతనం 3900 మాత్రమే మమ్మల్ని పర్మిట్ చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని గత 31 రోజు నుంచి 9 డిమాండ్ల మీద 9 సంవత్సరాలుగా నిరసనలు ధర్నాలు. టోకెన్ సమ్మెలు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర సెర్ఫ్ COగారికి సమ్మె నోటీస్ ఏప్రిల్ 9న ఇవ్వడం జరిగింది మా సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మెకు అనివార్య కారణాలవల్ల సమ్మె కు పోవలసిన పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం వివో ఎ (VOA )లా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పరిష్కారం చేయకుండా ప్రభుత్వమే కింది అధికారైన ఏపిఎంలు సీసీలతో ఒత్తిళ్లు తీసుకురావడం సరైన పద్ధతి కాదు ప్రభుత్వమే voa ల సమస్యను పరిష్కరించాలని కానీ ఎడల ఐకెపి. Voaల సమ్మెను మరింత ఉదృతం చేస్తామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని వారు డిమాండ్ చేశారు ఈ సమ్మెలో citu జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ గారు అధ్యక్షతన వహించారు కే రాజనర్సు అధ్యక్షులుcitu కామారెడ్డి టౌన్
ఐకెపి VOA జిల్లా నాయకులు శివరాం బాలరాజు రాజలింగం అనసూయ సరిత కండి రావు కండే రావు రాజశేఖర్ సురేందర్ మల్లేష్ ఉమాకాంత్ సాయిబాబా దావీద్ షైన్ బేగం నిర్మల ఉమాకాంత్ పద్మ కిషోర్ శీను నాయక్ అంజమ్మ రాజు సురేష్ .పోచయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *