★ చిట్యాల రాంచందర్ మృతి రజకులకు తీరనిలోటు పాలకుర్తి గ్రామ సర్పంచ్ గా 21 సం.లుగా పాలించిన చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రాంచంద్రయ్య పార్థివ దేహానికి పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్,ఏదునూరి వీరన్న,మిన్నలపురం జలంధర్, రాష్ట్ర కళామండలి ప్రధాన కార్యదర్శి యామంకి యుగేంధర్,జనగామ జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి యాకన్న, జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్, జిల్లా అధ్యక్షురాలు కాసర్ల యాకలక్ష్మీ,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చాగంటి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలిపాక రాములు కాప్రా మండల అధ్యక్షులు పొలాస సాయికుమార్.