మజ్జిగ జైపాల్ నాన్న వెంకట్ నర్సు జ్ఞాపకార్థం,గణపతి సమాఖ్య సభ్యులతో కలిసి కనకదుర్గ వృద్ధాశ్రమంలొ దుప్పట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోనర్ర నరేందర్,జంపాల కిరణ్,చీర అశోక్,మజ్జిగ వెంకన్న,ఆడెపు మురళి,పులి మహేష్, మర్రిపూడిగల శ్రీనివాస్,ఆరె వెంకన్న,మజ్జిగ బీరయ్య,కటుకూరి రాజు,పల్లకొండ రమేష్ పాల్గొన్నారు.