మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ICDS వారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న కేసీఆర్ మహిళ బంధు కార్యక్రమంలోపాల్గొన్నటిఆర్ఎస్పార్టీజిల్లాఅధ్యక్షురాలు మహబూబాబాద్పార్లమెంట్సభ్యురాలు మాలోత్కవితమ్మ హరితమ్మస్థానికజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు గారుమున్సిపల్ ఛైర్పెర్సొన్ సింధూర రవి కుమార్ గారుఎంపీపీ అరుణ రాంబాబు గారుజడ్పీటీసీ శారదా రవీందర్ గారుమహిళ ప్రజాప్రతినిధులు నాయకులు అంగన్వాడీ టీచర్లు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు