ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ భవనం నిర్మించడం జరిగింది 23 ఎకరాలు లో 250 కోట్లు తో నిర్మించడం జరిగింది కలెక్టరేట్ ఓపెనింగ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు రానై ఉన్నారు. ఖమ్మంలో రేపు బహిరంగ సభ నిర్మించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ సభకు రానై ఉన్నారు లక్షలాదిమంది ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు B R S పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొనబోతున్నారు.