గణపతి నిమజ్జన స్థలంను సెంట్రల్ జోన్ క్రైమ్ డిసిపి సలీమా షేక్ ఐ పి ఎస్ పరిశీలించారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు సూచించారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు వరంగల్ ఏసిపినందిరాం నాయక్,మట్టెవాడసిఐ గోపి.సీఐ మచ్చ శివకుమార్,పోలీస్ సిబ్బంది ఉన్నారు.