ఎక్సైజ్ సీఐ చిరంజీవి మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:- మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మహబూబాబాద్ మండలం లోని గడ్డి గూడెం తండా లో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి2 కేసులు నమోదు చేసి (600) లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది. ఇట్టి దాడుల్లో ఎక్సైజ్ సీఐ చిరంజీవి మరియ కానిస్టేబుళ్లు వెంకట నరసయ్య, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.