గుత్తి పట్టణ CI ని వెంటనే సస్పెండ్ చేయాలి. నిందితులైన అశ్వ నాగప్ప చిన్న మారెన్న పెద్ద మారెన్న మరియు వారి అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి పట్నం రాజేశ్వరి డిమాండ్
Andhra Pradeshతాటికొండ దేవ పై దాడి చేసి అతని మామ అయిన ఈబూది జమ్మన్నను హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఈబూది జమ్మన్న, తాటికొండ దేవా (కుళ్ళాయప్ప) లపై దాడి చేసి ఈబూది జమ్మన్నను చంపటం జరిగింది. తాటికొండ దేవ పరిస్థితి విషమంగా ఉంది. గుత్తి పట్టణ బేడ బుడగ జంగాల కులపెద్దలు తమ అరాచకాలను, దౌర్జన్యాలను ప్రశ్నించిన వారిని చంపి తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న ధీమాతో, గుత్తి పట్టణ సి.ఐ ఇచ్చిన బలంతో ఆ కులపెద్దలు రెచ్చిపోయి నిన్న అనగా 4.3.2023 వ తేదీన సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సాక్షాత్తు మండల రెవెన్యూ అధికారి సమక్షంలోనే దాడి చేయడం చూస్తే సామాన్య ప్రజలు ఇంక నోరెత్తి ప్రశ్నిస్తే మీ పరిస్థితి కూడా ఇంతే అని సవాలు విసరడం కాదా అని ఆమె అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మేము ఏం చేస్తే అదే చట్టం అని విర్రవీగుతూ, వారిని ఎవరైతే ప్రశ్నిస్తారో,ఆ ప్రశ్నించిన వారిని కుల బహిష్కరణ చేస్తూ, కుల కొత్వాల్ పేరుతో లక్షల రూపాయలు వసూళ్లు చేసి కోట్లకు పడగలెత్తిన అశ్వ చిన్నమారెన్న, అశ్వపెద్దమారెన్న, అశ్వనాగప్ప,మరి కొంతమంది కులపెద్దలపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టి వారిని చట్టప్రకారం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఈబూది జమ్మన్న,తాటికొండ దేవా (కుళ్ళాయప్ప) లపై దాడి చేసి ఈబూది జమ్మన్నను చంపటం జరిగింది. తాటికొండ దేవ పరిస్థితి విషమంగా ఉంది. గుత్తి పట్టణ బేడ బుడగ జంగాల కులపెద్దలు తమ అరాచకాలను, దౌర్జన్యాలను ప్రశ్నించిన వారిని చంపి తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న ధీమాతో, గుత్తి పట్టణ సి.ఐ ఇచ్చిన బలంతో ఆ కులపెద్దలు రెచ్చిపోయి నిన్న అనగా 4.3.2023 వ తేదీన సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సాక్షాత్తు మండల రెవెన్యూ అధికారి సమక్షంలోనే దాడి చేయడం చూస్తే సామాన్య ప్రజలు ఇంక నోరెత్తి ప్రశ్నిస్తే మీ పరిస్థితి కూడా ఇంతే అని సవాలు విసరడం కాదా అని ఆమె అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మేము ఏం చేస్తే అదే చట్టం అని విర్రవీగుతూ, వారిని ఎవరైతే ప్రశ్నిస్తారో,ఆ ప్రశ్నించిన వారిని కుల బహిష్కరణ చేస్తూ, కుల కత్వాల పేరుతో లక్షల రూపాయలు వసూళ్లు చేసి కోట్లకు పడగలెత్తిన అశ్వచిన్నమారెన్న , అశ్వపెద్దమారెన్న , అశ్వనాగప్ప,మరి కొంతమంది కులపెద్దలపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టి వారిని చట్టప్రకారం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.