తన 9సంవత్సరాల ఎమ్మెల్యే పదవిలో నియోజకవర్గానికి ఏ ఒక్క అభివృద్ధి కార్యకమం చేసిన తన వంతుగా 11లక్షల నగదు ఇస్తానని సవాల్ విసిరిన.. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అబిడ్స్ లోని జిపిఓ కార్యాలయం ఎదురుగా 11లక్షల చెక్కు పోస్టర్ కార్డుతో వినూత్నంగా నిరసనకు దిగిన…గడ్డం గోశామహల్ అభివృద్ధి చేయడంలో రాజసింగ్ విఫలమయ్యారని బిఅరెస్ ఆధ్వర్యంలో గడ్డం శ్రీనివాస్ నేతృత్వంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు రాజాషింగ్ డబ్బులకోసం ఏమైనా చేస్తాడు మతం పెరు,దేవుడిని అడ్డం పెట్టుకొని అమాయక ప్రజలను రాజాషింగ్ మోసం చేస్తున్నాడు రానున్న రోజుల్లో రాజాషింగ్ ను ఓడించి గోశామహల్ కు పట్టిన దరిద్రాన్ని తొలగిస్తాము బిఅరెస్ గెలుపుతో గోశామహల్ కు అభివృద్ధికి బాటలు అని అన్న గడ్డం శ్రీనివాస్ యాదవ్