బిజెపి మోసాలని ఎండగడుతూ డిసెంబర్ 19న మాదిగల లొల్లి అనే నినాదంతో జంతర్ మంతర్ లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతున్నారు.. ఈ మహాసభను విజయవంతం చేయాలంటూ మున్సిపల్ చైర్మన్ గారి సమక్షంలో గోడపత్రాన్ని ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో విడుదల చేశారు.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ts ఎమ్మార్పీఎస్ 28 సంవత్సరాలుగా పోరాటం చేస్తుందనిస్పష్టం చేశారు... అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలను పై ఉద్యమించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు.. ఈ కార్యక్రమంలో ప్రవీణ్. బొజ్జ ఇస్తారి.రమేష్. ఇస్తారి రాజేశ్వర్ శివకుమార్, పాల్గొన్నారు.