చలో హైదరాబాద్ బయలుదేరిన CITU నాయకులు
Kamareddyచంద్రశేఖర్ citu కన్వీనర్.. కె.రాజనర్సు మున్సిపల్ జిల్లా కార్యదర్శి
వారు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్’ మన్సిపల్ మరియు అన్ని కేటగిరి రంగాల వర్కర్స్ వ్యాకస. రైతు సంఘము స్కీం వర్కర్స్ కార్మికులు చలో హైదరాబాద్ బయలుదేరడం జరిగింది
స్కీమ్ వర్కర్ల వ్యాకస. రైతు సంఘము సమస్యలను పరిష్కరించాలని ఈరోజు హైదరాబాదులో సదస్సు *
తరువాత అన్ని రంగాల రాష్ట్ర కమిటీ లు ఉంటాయిఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలకు ఈ సదస్సులో అన్ని రంగాల కార్మికులకు న్యాయం చేయాలని తీర్మానం చేయడం జరుగుతుంది
ఈలోపు పర్మెంట్. PF. esi ఐడెంటు కార్డ్స్. TA. Da. లు కనిసవేతనాలు అమలు తదితర న్యాయమైన డిమాండ్లను°°°
కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే చలో ఢిల్లీ ఏప్రిల్ 5 తారీఖున
ఉంటుందని చలో ఢిల్లీకి స్కీం వర్కర్లు మున్సిపల్ కార్మికులు బీడీ.
అంగన్ వాడి .ఆశ కార్మికులు. ఇలా 72 రకాల కార్మికులు
అన్ని కార్మిక రంగాలలో పనిచేసే కార్మికులు ఢిల్లీని అష్టదిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో **
దీపక్ .దీవెన .నడిపి నరసవ్వ. ఎల్ బుధవా . ఎర్రోళ్ల నర్సవ్వ..నడిపి నర్సవ్వ.. బంగారు గార్ల రాజవ్వ ఎల్లయ్య బిక్షపతి…
శ్రీలత.రజిత. శ్యామల. చంద్రకళ.శ్రీలత.రవళి. తదితరులు పాల్గొన్నారు