టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

పార్టీలో గత 35 ఏళ్లుగా పనిచేస్తున్న బీసీలకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన…రాజీనామా అనంతరం కంటతడి పెట్టుకున్న నగేష్ ముదిరాజ్…తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకుల పెత్తనం ఎక్కువైంది…తెలంగాణ రాష్ట్రం వద్దు అన్న షర్మిల , చంద్రబాబు లు తెలంగాణ కాంగ్రెస్ ను శాసిస్తున్నారు…కాంగ్రెస్ లో డబ్బులకు ఎమ్మెల్యే సీట్లను అమ్ముకుంటున్నారు…డబ్బు లేనివారికి కాంగ్రెస్ లో స్థానం లేదు…నాకు గుర్తింపు లేని పార్టీలో నేను కొనసాగలేను…ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాననిహామీనివ్వడం…హర్షిస్తున్నఆయన హామీ పై నమ్మకం ఉంది…నా అనుచరులతో చర్చించి త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణహించుకున్ననగేష్ ముదిరాజ్ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *