రఘునాథ్ పల్లి : తెలుగు గళం న్యూస్రఘునాథ్ పల్లి ఇటీవల ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో జీవితం మీద విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వెల్ది గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాపాక దిలీప్ 22 హనుమకొండ లోని ఒక ప్రైవేటు డిగ్రీ కాలేజ్ లో విద్యను అభ్యసించారు ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు వెల్లడించారు ఫలితాల్లో తాను ఫెయిల్ అయిన గ్రహించి జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవలెని సమయంలో ఆదివారం మధ్యాహ్నం పురుగులు మందు తాగి తన తల్లికి ఫోన్లో సమాచారం అందించగా 108 ద్వారా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి మెరుగన్న చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలించారు ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడుమిత్రుడికి తల్లి విజయ అక్క దివ్య ఉన్నారు