డిప్యూటీ జనరల్ మేనేజర్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు స్వీకరించిన వనగొంది విజయలక్ష్మిగవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ ఏపీ డైరెక్టర్ గా గుర్తింపు కార్డు స్వీకరణతెలుగు గళం: గుంతకల్ రిపోర్టర్ బి.హనుమేష్గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీస్ విజయవాడ వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన సందర్భంగా విజయలక్ష్మి కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ ఏపీ డైరెక్టర్ గా డిప్యూటీ జనరల్ మేనేజర్ చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డ్ గుర్తింపు కార్డు అందజేయడం జరిగింది ఇచ్చిన ఈ భాధ్యతన్ని కచ్చితంగా నేను ఈ పదవికి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఐ డి కార్డు అందజేసినందుకు రీజినల్ ఆఫీస్ విజయవాడ డీజీఎం కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.