కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సాహకార సంఘం చైర్మన్ పెద్దబూరి సాయికుమార్ గారికి దళిత రత్న అవార్డు రావడం జరిగింది విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు 6-5-2023 శనివారం ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది సన్మాన కార్యక్రమంలో గాంధారీ సర్పంచ్ మమ్మయి సంజీవ్ యాదవ్ గారు,ZPTC శంకర్ నాయక్ గారు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా అధ్యక్షులు జువ్వాడి శ్రీకాంత్, మండల అధ్యక్షులు సంగెం బాలయ్య, మండల ప్రధాన కార్యదర్శి సాయిరాం, జిల్లా నాయకులు శ్రీనివాస్, మోహన్,మహేష్, క్రిష్ణ,నరేష్, నిఖిల్,సాయిరాం, కాశయ్య తదితరులు పాల్గొన్నారు