మునగాల మండల పరిధిలోని నారాయణ గూడెం గ్రామంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా పరిషత్ సీఈవో జి సురేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ నందు గల నర్సరీ, క్రిమిటోరియం, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించాలి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ భూపాల్ రెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి,పంచాయతి కార్యదర్శి టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.