వరంగల్ జిల్లావర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో గత మూడు రోజులుగా కురిసిన అకాల వర్షానికి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నాళాలు సరిగా లేక ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానిక ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆ ప్రాంతాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం దిశగా గ్రామస్తులతో చర్చించి అధికారులతో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేపిస్తానని అన్నారు ఎమ్మెల్యే వెంట గ్రామస్తులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు