హనుమకొండ జిల్లా అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాకర సాంబయ్య తండ్రి యాకర ఐలయ్య పార్థివ దేహానికి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో అయినవోలు మాజీ సర్పంచ్ జన్ను కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కొత్తూరి సునీల్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి రహీం పాషా గ్రామ పార్టీ అధ్యక్షుడు బరిగల భాస్కర్ మాజీ వార్డ్ మెంబర్ చింత అశోక్ మండల నాయకులు అనుముల రవి పంతిని యువ నాయకులు రాజు బండి రమేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు