ధర్మసాగర్ మండల ముప్పారం గ్రామానికి చెందిన గై కుమార స్వామి, బిజెపి హన్మకొండ జిల్లా నాయకులు గై సారంగపాణి గార్ల తండ్రి గారైన కీ.శే. గై నారాయణ గారు ఈరోజు ఉదయం మృతి చెందగా
స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ నారాయణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు…
భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారి లో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య ప్రియ శిష్యుడు టిడిపి రాష్ట్ర నాయకులు ముంజ వెంకటరాజం గౌడ్, బిజెపి బూత్ అధ్యక్షులు ముక్కెర రవి యాదగిరి కొరుకొప్పుల అనిల్, కశబోయిన ఉప్పలయ్య, ముంజ మహేందర్, కొరుకొప్పుల రాజు, ఉగ్గి యుగంధర్, సాయి వరన్, గై నారాయణ, మహేందర్, కందుకూరి విజయ చందర్, మాజీ సర్పంచ్ గై రమణ కృష్ణ మూర్తి, ఎంపీటీసీ పెద్ద శ్రీనివాస్, శమల రమేష్ రెడ్డి, గొల్లపల్లి వెంకటరాజం ప్రసాద్ఉ న్నారు…