ఈ రోజు వేంకటా పూర్ మండలం లక్ష్మి దేవి పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సహకార సంఘం డైరెక్టర్ నక్క సదయ్య గారి మనువారాలు అనన్య మొదటి పుట్టిన రోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణవర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు విరేశ్,ఎంపీటీసీ బానోత్ భాస్కర్,సర్పంచ్ చేద సరంగంగ్రామ కమిటీ అధ్యక్షులు కొండ తిరుపతి,సీనియర్ నాయకులు పల్లేవేని సారయ్య,మడిపోజుమహేష్,గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు ముడిగె రవి కుమార్,యూత్ కాంగ్రెస్ పెద్ద పూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు చిరంజీవి,అల్లం తిరుపతినత్రం సారయ్య,తోట సాంబయ్య,మొగిలి,తదితరులు పాల్గొన్నారు