పొంచి ఉన్న సైబర్ కేటుగాళ్ల ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల రుణమాఫీ అయిన సందర్భంగా రైతుల ఆనందంలో మునిగి తేలుతున్న సమయంలో ఇదే విధంగా భావించి సైబర్ నేరగాళ్లు రైతుల ఎకౌంటులను హ్యాక్ అవకాశం ఉందని కాబట్టి ప్రతి రైతు జాగ్రత్తగా వ్యవహరించి తెలియని నెంబర్స్ నుంచి వచ్చే వాట్సప్ మెసేజ్లను లేదా తెలియని సైట్ల నుంచి వచ్చే ఓటీపీలను ఎవరితో పంచుకోవద్దని రైతులకు చుండ్రుగొండ సబ్ ఇన్స్పెక్టర్ జి స్వప్న విజ్ఞప్తి చేశారు