ఈ రోజు పినపాక నియోజక వర్గం గుండాల మండలం లోని 👉 మోల్కం దివాకర్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని👉బొబ్బలి రమేష్ ప్రమాదం గాయపడగా వారిని👉పునెం రాములు ప్రమాదం లో గాయపడగా వారిని👉 జువ్వాజి సుధాకర్ అనారోగ్యం తో బాధపడుతుండగా వారిని భూక్యా చంద్ర మౌళి అనారోగ్యం తో భాద పడుతుండ గా వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సీతక్క గారు👉ఇల్లందు అప్పారావు గారి ని మర్యాదపూర్వకంగా 👉ఎండీ మహామద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మండలం లో పలు సమస్యలను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో పొంబోయిన ముత్తయ్య,దుర్గ,ఆజాద్,మధుమల్లయ్య,హరినాథ్,పవన్కృష్ణ,సాహెబ్,పాషా,రమేష్ఏర్రయ్య,సారంగపాణి,చలపతి రావు,పొట్టయ్య,రాంబాబు తదితరులు