బి. శఫియుల్లో I.F.S. Secretary, TM REIS. వరంగల్ కు రావడం జరిగినది, షమున్ పేట్ బాలికల స్కూల్లో మేనాటి లీడర్లతో సమావేశం జరిగినది, మైనార్టీ స్కూల్స్ మరియు కాలేజీలో సమస్యలు చెప్పడం జరిగినది.
Warangalఈరోజు స్టేట్ తెలంగాణ శ్రీయుత గౌరవనీయులైన శ్రీ బి. శఫియుల్లో I.F.S. Secretary, TM REIS. వరంగల్ కు రావడం జరిగినది బి. శఫియుల్లో I. F. S. Secretary, Tmreis స్కూల్లో మరియు కాలేజీలకు వెళ్లడం జరిగినది షమున్ పేట్ బాలికల స్కూల్లో మేనాటి లీడర్లతో సమావేశం జరిగినది మెహేనాటి లీడర్లు వరంగల్ మైనార్టీ స్కూల్స్ మరియు కాలేజీలో సమస్యలు చెప్పడం జరిగినది తమతో మనవి చేయునది ఏ1.నర్సంపేట, హన్మకొండ, జనగాం, ములుగు, వర్ధన్నపేట, భూపాలపల్లి మైనారిటీ స్కూల్లకు ల్యాండ్ అలాట్మెంట్ అయినందున వెంటనే పెన్సింగ్ మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయుట.2. ముస్లింలకు ప్రత్యేక వృత్తి లేదు. ప్రపంచంలోని వృత్తులన్నీ వారివే మాకు తెలిసినవి 86 రకాల వృత్తులతో జీవనం సాగిస్తున్నారు. వారికి విద్యపై అవగాహనలేదు. విద్యా వ్యాప్తి కోసం కమ్యూనిటీ మొబులైజేషన్ ఆఫీసర్‌ను నియమించుట గురించి. కేవలం అడ్మిషన్ అపుడే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, ఆధార్, పోటోలు తీసుకోవడం, తర్వాత వాళ్ళురాకపోవడం జరుగుతుంది. కమ్యూనిటీ మొబులైజేషన్ ఆఫీసర్ని నియమించి ముస్లీం నివసించే గ్రామాలు, ప్రాంతాలు గుర్తించి, విద్యా వ్యాప్తికి నిరంతర ప్రక్రియ నిర్వహిస్తే విద్యార్ధుల సంఖ్య పెరుగుతుంది. ప్రతి జిల్లాలకు కమ్యూనిటీ మొబులైజేషన్ ఆఫీసర్‌ను నియమించాలి.మెస్ చార్జీలు పెంచడం గురించి, 2016 సంవత్సరంలోని మెస్ చార్జీలు ఇప్పటికి డబుల్ రేట్లు పెరిగినందున నాణ్యమైన ఆహారం కోసం మెస్ చార్జీలు పెంచాలి.ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కోసం తమరికి విజ్ఞప్తి చేయుచున్నాం.అషుత్ ఎ131 మహ్మద్ నయీముద్దీన్ జిల్లా. మైనారిటీ అధ్యక్షుడుతెలంగాణ హైద్రాబాద్ గారి దివ్యసముఖమ21-01-223విషయము: ప్రభుత్వ మైనారిటీ పాఠశాలలు కళాశాలల్లో ఏర్పడియున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుటకు ఔట్ సోర్సింగ్ ద్వారా ముస్లిం యువకు ప్రధాన్యతను కల్పించుటకు యుద్ధప్రాతిపదికన చర్యలను గ్రామట గూర్చి- విజ్ఞప్తితనతో పై విషయమును పురస్కరించుకొని తనుకు చేయు విన్నవమం ఎదురుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలల్లో ఉన్న ప్రభుత్వ మైనాన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలల్లో విడిపోర్సింగ్ ద్వారా నియమించ అనే ఉద్యోగాలు డిప్యూటి వార్డెన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ప్లంబర్-కమ్-ఎలక్ట్రిషన్ వాడికిసింగ్, కుర్స్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర ఉద్యోగాల నియామకంలో ముస్లిం యువతీ, యువకులకు ప్రధాన్యతను కల్పించుటకు తనుకు తను చర్యలను చేపట్టాలని కోరుతున్నాము. అలాగే అన్ని జిల్లాలల్లో నెలకొల్పబడి యున్న ప్రభుత్వ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఏర్పడియున్న ఈ దిగువ చూపబడిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుటకు తమరు యుద్ధప్రాతిషవీన పైన చర్యలను గైకుంటు పరిష్కరించు నిమిత్తము తమరికి ఈ పత్రం ద్వారా కోరుతున్నాను.2 ప్రధాన సమస్యలు నివారణ చర్యలు ప్రిన్సిపాల్స్ – పేరెంట్స్ తో కమ్యూనికేషన్ ఉంచేలా చర్యలు తీసుకోవాలి.2 హాస్టల్ యందు తాను ఏర్పాటు చేసి నిర్మించాలి.4 కూరగాయలు, చికెన్ కంట్రాక్టులు ముస్లింట్లోనే కటాయించుటకు చర్యలను చేపట్టాలి. గ్రామ స్థాయిలో అడ్మిషన్ల కోసం ప్రిన్సిపాల్స్ లు సరటించేలా చర్యలు తీసుకోవాలి.7ఇద్దరు కమ్యూనిటి మొదలైజేషన్ ఆఫీసర్ సి.యం.ఓలను నియమించుటకు చర్యలు చేపట్టాలి. డైజేషన్ ఆఫీసర్లను నియమించినప్పుడు ఖాబిచరీలను నియమించకుంటే చర్యలు చేపట్టారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలల్లో ముస్లిం మైనారిటీలనే నియమించుటకు చర్యలను చేపట్టారు.పాఠశాలలకు మరియు కళాశాలకు సొంత కర్యా భవనాలు నిర్మించుటకు చర్యలు తీసుకోవాలి. ప్రతి హాస్టల్లో విద్యార్థులకు సరిపడా గీజర్లు ఏర్పాటు చేయుటకు చర్యలను చేపట్టాలి.10. కొంత నుండి ప్రిన్సిపాల్స్ విద్యార్థుల పేరెంటీలకు గౌరవం ఇవ్వకుంటా దురుసుగా వ్యవహరిస్తున్న వైఖరిన తక్షణం నివారణ దర్శలను చేపట్టాలి.కావున దయామయులైన మసాశయా! తనురు పై అంశములను పరిగణలోకి తీసుకొని పరిశీలించి పై అంశములను తనుడు యుద్ధప్రాతిపదిక పైన చర్యలను గైకొని సమస్యలను పరిష్కరించాలని కోరుతు విజ్ఞాన్లిచేయుచున్నాను.
Note:- తక్షణమే డిగ్రీ కళాశాల ఏర్పాటు వలన మీ విశ్వాసనీయున