. తెలుగు గళం న్యూస్ అయినవోలు హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలోని ఒంటిమామిడి పల్లి గ్రామంలో ఉన్నటువంటి బీరన్న గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కొరకు గ్రామంలో భాగమైన నాగపురం పల్లెకు రేషన్ బియ్యం నెలలో రెండు రోజులు ఇవ్వాలని వినతి పత్రాలను స్థానిక శాసనసభ్యుడు విశ్రాంత ఐపీఎస్ కె ఆర్ నాగరాజు కు ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గిరిక రాజు పెద్ద కురుమ మహేందర్ యూత్ అధ్యక్షుడు మజ్జిగ శ్రీకాంత్ నాగపురం గోనె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు