సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు~~~~~~~~ఐనవోలు: మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నాయకుడు మాదాసి చిట్టిబాబు అకాల మరణం సిపిఎం పార్టీకి తీరని లోటాని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు అన్నారుచిట్టిబాబు మరణ వార్త తెలియగానే పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారుసందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యల పైన పోరాటాలు నిర్వహించారని ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి చిట్టి బాబు అని అన్నారు చిట్టిబాబు కుటుంబానికి సిపిఎం పార్టీ అండగా ఉంటదని తెలిపారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ మేట చిరంజీవి సిపిఎం పార్టీ ఉమ్మడి జిల్లా మండల నాయకులు మాదాసి యాకూబు కాట సుధాకర్ దర్శనాల జంపయ్య గబ్బెట ప్రవీణ్ కుమార్ రాయపురం కొమరయ్య బొమ్మకంటి యాకయ్య నారాయణరెడ్డి దికొండ ఉప్పలయ్య లెంకల నరసయ్య జక్కుల నరసయ్య మాదాసి ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు