మానవ హక్కులే మహిళా హక్కులుగా పరిగణించాలి
Jayashankar Bhupalpallyరత్నమాల ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి. మానవ హక్కులే మహిళా హక్కులుగా పరిగణించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం భూపాలపల్లి ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ కు మెమోరాండం ఇచ్చినినాదాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక గంట పాటు జరిగిన ధర్నాలు రాష్ట్ర సహాయ కార్యదర్శిరత్నమాల మాట్లాడుతూ అంతర్జాతీయ మానవ హక్కుల దినం నవంబర్ 25 నుండి డిసెంబర్ 12 వరకు నిర్వహించాలని సదస్సులు సెమినార్లు అంబేద్కర్ కు మెమోరాండాలు ఇవ్వాలని ఐద్వా నిర్ణయించిన సందర్భంగా భూపాల్ పల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వంగాల లక్ష్మక్క అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఐదువ రాష్ట్ర సహాయ కార్యదర్శి నల్లిగంటి రచన మాల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలు సామాజిక అణచివేతకు గురి అవు తున్నారని అన్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మహిళలను భారతమాతలుగా చెప్పుకుంటూ నే మహిళా హక్కులను మను ధర్మ మనుధర్మ భావజాలంతో అణచి వేస్తుందన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులైనా మహిళా 33 శాతం రిజర్వేషన్లు నియోజకవర్గాల పునర్విభజన పేరిట మళ్లీ మూలన పడ్డాయి అన్నారు బిజెపి ప్రభుత్వం కేవలం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా నే మహిళా రిజర్వేషన్లను ఆమోదించిందన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మహిళా బిల్లును అమలుపరచాలన్నారు మరోవైపు మహిళా హక్కులను కాలరాస్తూ మణిపూర్లో తెగల మధ్య సమస్యను మహిళలపై వృద్ధి మహిళలను చిత్రహింసలు చేస్తూ రోడ్లపై వ్యవస్థలను గా చేసి ప్రదర్శింపజేస్తుంటే బిజెపి ప్రభుత్వం నోరు మెదపకపోవడం దుర్మార్గం అన్నారు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మహిళలపై జరుగుతున్న అణచివేతపై పెదవి విప్పాలన్నారు అలాగే బేటి బచావో బేటి పడావో అంటూ నినదిస్తున్న నినాదాలు ఆచరణకు నోచుకోవడం లేదని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ 37% మాత్రమే యువతులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు మహిళలు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుంటే నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి మోయలేని భారాలు మోపుతున్నారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 6 గ్యారంటీలని మహిళా సంఘాలు ఆహ్వానిస్తున్నాయన్నారు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం ప్రకారం వంట గ్యాస్ పై 500 రూపాయల లకు ఇవ్వాలని డ్వాక్రా మహిళలకు అభ్యాసం పెన్షన్లు ఐదు లక్షల నుంచి పది లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని పేద ప్రజలందరికీ ఉచిత విద్యా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు ఈ సమస్యలపై మహిళా లోకాన్ని పెద్ద ఎత్తున కదిలిస్తామని తెలిపారు ఈ ధర్నా కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కార్యదర్శి ఎస్ ప్రీతి సహాయ కార్యదర్శులు రజిత శ్రీదేవి శ్రీలత సునీత శారద తదితరులు పాల్గొన్నారు.