ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంనగర్ సిద్దిక్ ఆధ్వర్యం లో అన్నదానం

వినాయక మండపాలలో పూజలు నిర్వహించి ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వుండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించారుఅందరూ కలిసి మేలేసి ఐకమత్యం గా వుండడం కోసం నాడు ఏర్పడిన పండుగే ఈ వినాయక పండుగ అని అందరూ కలిసి మెలసి ఎ విషయాన్ని అయ్యిన పంచుకొని ఒకరి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవాలి అని నాగేష్ ముదిరాజ్ మాట్లాడారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న
*యం నగేష్ ముదిరాజ్ *
ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజవర్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *