మెారంపల్లి బంజర పి హెచ్ సి ఆషా వర్కర్ల ను వేదిస్తున్న డాక్టర్, హెచ్ ఈ ఓ లపై చర్యలు తీసుకోవాలి
Bhadradri Kothagudemగళం న్యూస్ భద్రాద్రి జిల్లా **
*****సి ఐ టి యు ఆద్వర్యంలోకలెక్టర్ ఆఫీస్ ముందు ఆషావర్కర్ల దర్నా**భూర్గంపహాడ్: మెారంపల్లి పంబర పి హెచ్ సి లో డాక్టర్ హెచ్ ఈ ఓ లు ఆషా వర్కర్లను నోటికి వచ్చినట్లు దూషిస్తూ తీవ్రమైన వేదింపులకు గురిచేస్తున్నారు . సంబందిత డాక్టర్, హెచ్ ఈ ఓ, ఏ ఎన్ ఎం లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆద్వర్యంలోమెారంపల్లి బంజర పి హెచ్ సి ఆషావర్కర్లు కలెక్టర్ కార్యలయం ముందు దర్నా చేశారు. మెడికల్ ఆఫీసర్ ఆషావర్కర్లను సిగ్గులేదు ,బుద్దిలేదు,వీూరు పనిచేయటంలేదు,అన్ ఫిట్ అంటూ దూషిస్తున్నారు.ఇలా నోటికివచ్చినట్లు మాట్లాడుతూ ఆషావర్కర్లను అవమాన పరుస్తున్నారు. ముత్యాలంపేట ఆషావర్కర్ పై ఒక ఏ ఎన్ ఎం కూర్చి తీసుకుని దాడికి యత్నించింది.అనారోగ్యంతో వున్న సదరు ఆషావర్కర్ జ్వరంతో 9హాస్పటల్ లో వుంటే బెదిరించి బలవంతంగా ఆషాడేకి పిలిపించి డాక్టర్, హెచ్ ఈ ఓ, ఏ ఎన్ ఎం లు ఆశావర్క ను గదిలోకి పిలిపించి తీవ్రస్ధాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు.హెచ్ ఈ ఓ అనారోగ్యంతో వున్న ఆషావర్కర్ ని నీకాడా చాల కధలు వున్నాయి,వేశాలు వేస్తున్నావు నీసంగతి చూస్తాం,నిన్ను టార్గెట్ చేసినం నీకు జీతం రాకుండా చేస్తా అంటు హెచ్ ఈ ఓ బెదిరింపులకు పాల్పడ్డారు.ఆషావర్కులు అంటే మేము చెప్పింది మాత్రమే చేయాలి చేయకపోతే ఊరుకోం అని బెదిరిస్తున్నారు.ఆషా వర్కర్లతోటి బాత్ రూమ్ లు కడిగిస్తున్నారు, సబ్ సెంటర్ ను ఊడిపిస్తున్నారు అలా చేయకపోతే జీతం చేయము ఉధ్యోగం తొలగిస్తాం అని వేదిస్తున్నారు.ఆషావర్కర్లను స్కావెంజర్, స్వీపర్ లాగా మార్చి అగౌరవ పరుస్తున్నారు. ఏ ఎన్ ఎం లు వంటికి చెమట పట్టకుండా కూర్చోవాలి ఆషావర్కర్లను తోమండి వారితో పనిచేయించండి 24 గంటలు పని చేయించండి వీూకు ఎదురుచెప్పిన ఆషావర్కర్ ను టార్గెట్ చేయండి జీతం రాకుండా చేస్తాం అని హెచ్ ఈ ఓ ఆషాడే వీూటింగ్ లో మాట్లాడుతున్నారని ఆషా వర్కర్లు తెలిపారు.వీూకు సెలవు లేవు, జరం వచ్చిన, వీూరు డ్యూటి చేయాలి, వత్తిడి చేస్తున్నారు. ఒక ఆశ వర్కర్ ఆపరేషన్ అయి ఐ సి యూ లో వుంటే కూడా రిపోర్టులు చెప్పాలి అని వేదించారు.జ్వరాలు వచ్చినా అందుకు ఆషావర్కర్ కారణమని వేదిస్తున్నారు. గర్బినీ స్త్రీలు ప్రసవానికి పుట్టింటికి వెళ్ళితే అందుకు ఆషావర్కర్ బాద్యురాలిని చేసి వేదిస్తున్నారు.ఆషావర్కర్లను అనేక రకాలుగా వేదిస్తూ అవమాన పరుస్తూ వేదిస్తున్న డాక్టర్, హెచ్ ఈ ఓ , ఏ ఎన్ ఎం లపై చర్యలు తీసుకోవాలని లేకపోతే నిరవధిక సమ్మెచేస్తామని సి ఐ టి యు జిల్లా అద్యక్షులు బ్రహ్మాచారి, జిల్లా శ్రావిుక మహిళా కన్వీనర్ జి పద్మ డిమాండ్ చేశారు.ఆషావర్కర్లను బానిసలుగా చూస్తున్న ,డాక్టర్ లపై చర్యలు తీసుకోవాలి.ఆషావర్కర్లు లేకపోతే ఏపని క్షేత్రస్ధాయిలో జరగదు.అంకిత భావంతోపనిచేస్తున్న ఆషావర్కర్లను వేధించటం దుర్మర్గమైన చర్యగా పెర్కొన్నది. వేధించిన వారిపై చర్యలు తీసుకుంటాం డి ఎం & హెచ్ ఓ ఆఫీస్ ఏ ఓ డాక్టర్ బాలాజిఆషా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్, హెచ్ ఈ ఓ, ఏ ఎన్ ఎం లపై చర్యలు తీసుకుంటామని,ఆషా వర్కర్లు దర్నా విరవిుచాలని డి ఎమ్ & హెచ్ ఓ ఆదేశాల మేరకు వచ్చిన ఏ ఓ డాక్టర్ బాలాజి, మరొక బంజర పి హెచ్ సి డి ఎ ఓ డాక్టర్ స్పందన హావిు ఇచ్చారు.ఇచ్చిన హావిు ప్రకారం డాక్టర్, హెచ్ ఈ ఓ, ఏ ఎన్ ఎం లపై చచర్యలు తీసుకోకపోతే సమ్మె చేస్తామని నాయకులు అధికారులకు చెప్పారు.ఈదర్నా కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కవిుటి సభ్యులు బి.రమేష్ తెలంగాణ ఆషా వర్కర్స్ యూనియన్ పి హెచ్ సి నాయకులు బుచ్చమ్మ, తారమని,కృష్ణ వేణి,భువనేశ్వరి, వసంత,శ్రీలత,సాలి,నాగేశ్వరి తోపాటు పి హెచ్ సి కి సంబందించిన ఆషావర్కర్లు అందరు పాల్గొన్నారు.